స్వల్ప లాభాలతో ట్రేడింగ్

స్వల్ప లాభాలతో ట్రేడింగ్

ముంబై: స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ మంగళ వారం స్వల్ప లాభాలతో మొదలైంది. ఉదయం 9.54 గంటలకు సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 39,015 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 11,679 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇండస్ ఇండ్బ్యాంక్, పవర్ గ్రిడ్, వేదాంతా, హెచ్సీఎల్ టెక్ వంటి షేర్లు లాభపడ్డాయి. రూపాయి స్వల్పంగా బలపడి ఉదయం 69.83 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos