భారీగా పతనమైన మార్కెట్లు

భారీగా పతనమైన  మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్ల వ్యాపారం సోమవారం భారీ నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 2,627 పాయింట్లు కూలి 27,347 వద్ద, నిఫ్టీ 768 పాయింట్లు పతనమై 7,976 వద్ద ఆగాయి. ఏడు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడం, కొవిడ్-19 రెండో దశకు చేరడం, ఆదివారం ముగ్గురు మృతి చెందటం తదితర కారణాల వల్ల మదు పరులు అమ్మాకాలకు మొగ్గు చూపారు. పలు కంపెనీలు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపి వేసినందున అది వాటి ఆదాయాల్ని ప్రభావితం చేయనుండటమూ మరో కారణమని విశ్లేషకులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos