హువావేకు ఇక ఫేస్‌ బుక్‌ దూరం

హువావేకు ఇక ఫేస్‌ బుక్‌ దూరం

శాన్ఫ్రాన్సిస్కో: చైనాకు చెందిన టెలికాం దిగ్గజం హువావేకుసామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ కూడా దూరమైంది. ఇకపై హువావే కొత్త ఫోన్లలో ఫేస్బుక్, వాట్సాప్లు ప్రీ-ఇన్స్టాల్ యాప్లుగా లభించవు. తప్పక డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని అప్డేట్స్ ఇస్తామని ఫేస్బుక్ తెలిపింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 90 రోజుల తర్వాత హువావే కొత్త ఫోన్లకు గూగుల్ సేవలు ఏవీ అందుబాటులో ఉండవు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos