పెరుగుతున్న ఆయుధాల ఎగుమతి

పెరుగుతున్న ఆయుధాల ఎగుమతి

న్యూఢిల్లి : భారత్ రక్షణ ఆయుధాల్ని ఎగుమతి చేసే దిశలో పయని స్తోందని పదాతి దళ అధిపతి బిపిన్ రావత్ శుక్రవారం ఇక్కడ తెలిపారు. రక్షణ పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతు న్నాయ అన్నారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ ప్రస్తుతం ఏటా రూ. 11 వేల కోట్లు. 2024 నాటికి రూ.35 వేల కోట్లకు చేరనున్నదని అంచనా వేసినట్లు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos