అమెరికాలో భారీ భూకంపం

అమెరికాలో భారీ భూకంపం

వాషింగ్టన్: దక్షిణ కాలిఫోర్నియాలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. భూకంప మాపనంపై పై దీని తీవ్రత 7.1 గా నమోదైంది. భూకంపానికి భీతిల్లిన ప్రజలు తీవ్ర భయాందోళనతో వీధుల్లోకి పరిగెత్తుకుని . మాల్స్ లోని సరుకులన్నీ కింద పడి చెల్లా చెదరయ్యాయి. రోడ్లు బీటలు వారాయి. లాస్ ఏంజెల్స్కు 202 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు అందాల్సివుంది. గురువారం కూడా 6.4 తీవ్రతతో ఇదే ప్రాంతంలో భూకంపం రాగా, ప్రాణనష్టం జరగలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos