బారాముల్లాలో ఎదురు కాల్పులు

బారాముల్లాలో ఎదురు కాల్పులు

బారాముల్లా : బారాముల్లా జిల్లా బోనియర్ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్ర వాదుల మధ్య ఎదురు కాల్పులు సంభవించాయి. దీని పర్యవసానాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ ప్రాంతంలో గాలింపులు జరుపుతున్న సీఆర్ పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ గార్డులు, పదాతి దళ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆత్మ రక్షణకు బలగాల నుంచి కూడా కాల్పులు మొదల య్యాయి. ఉగ్రవాదులు పారి పోవటంతో తదుపరి కాల్పులు ఆగాక బలగాలు తమ గాలింపుల్ని కొనసాగిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos