ఏనుగుల బెడద తప్పించండి

ఏనుగుల బెడద తప్పించండి

హోసూరు: కుందుకోట గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న ఏనుగుల బెడద నుంచి పంటలను కాపాడాలని కుందుకోట గ్రామవాసులు అధికారులకు విన్నవించారు. అంచెట్టి, కుందుకోట శివార్లలోని దట్టమైన అడవుల్లో లో సంచరిస్తున్న వందలాది ఏనుగులు ఆహారం కోసం సమీప గ్రామాల పంట లపై పడుతున్నాయని వివరించారు. శుక్రవారం సాయంత్రం కూడా ఒక ఏనుగు గ్రామ సమీపంలోని కుంటలో నీరు తాగి తిరిగి అడవుల్లోకి పోయింది. అకస్మాత్తుగా ఏనుగు రావడంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

తాజా సమాచారం