శివ కుమార్ కూతురుకూ ఈడీ తాఖీదులు

శివ కుమార్ కూతురుకూ ఈడీ తాఖీదులు

బెంగళూరు: నగదు బదిలీ కేసు నిందితుడు మాజీ మంత్రి డీకే శివ కుమార్ కూతురునూ విచారణకు హాజరు కావాలని ఈడీ తాఖీదుల్ని జారీ చేసింది. ఈ కేసుతో ఆమెకు కూడా సంబంధాలు ఉన్నట్లు తమకు సమాచారం ఉన్నందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఉదయం న్యూ ఢిల్లీలోని ఆయన వ్యక్తిగత సహాయకుడు స్నేహితుడు ఆంజనేయ హనుమంతయ్య ఇంట్లో కూడా ఈడీ దాడులు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos