లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి చుక్కలు చూపిస్తున్న డ్రోన్లు

లాక్ డౌన్  ఉల్లంఘించిన వారికి చుక్కలు చూపిస్తున్న  డ్రోన్లు

తిరువనంత పురం: కరోనా ను పట్టించుకోకుండా ఇష్టానుసారం బయట తిరుగుతున్న వారికి అడ్డ కట్ట వేసారు కేరళ పోలీసులు. లాక్ డౌన్ ను ఉల్లంఘించిన డ్రోన్ల సాయంతో గుర్తిస్తున్నారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమంలో సంచలనమైంది. డ్రోన్లను చూసి జనాలు పరుగులు పెడుతుంటే… బ్యాక్ గ్రౌండ్ లో క్రికెట్ కామెంటరీని యాడ్ చేశారు. బుల్లెట్ లాగా దూసుకుపోతున్నారంటూ రవిశాస్త్రి చెప్పిన కామెంటరీ ఈ వీడియోకు మరింత కామెడీని జోడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos