ఇరాన్‌చే అమెరికా డ్రోన్‌ కూల్చివేత

ఇరాన్‌చే  అమెరికా డ్రోన్‌ కూల్చివేత

టెహ్రాన్: అమెరికాకు చెందిన ఆర్క్యూ-4 గ్లోబల్ హాక్ నిఘా డ్రోన్ గురువారం ఉదయం హోర్మోజ్గాన్ ప్రావిన్స్ సమీపంలో ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించినందున రివల్యూషనరీ గార్డ్ సిబ్బంది ఆ డ్రోన్ను కూల్చేశారని ఇరాన్ అధికారిక టీవీ వెల్లడించింది. సంబంధిత ఫొటోలను మాత్రం విడుదల చేయ లేదు. ఈ వార్తను అమెరికా ఖండించింది. ఇరాన్ చెబుతున్నట్లుగా ఆ దేశ గగనతలంలోకి అమెరికా డ్రోన్లు గానీ, విమానాలు గానీ ప్రవేశించలేదని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos