పునాదిరాళ్లు’ దర్శకుడికి ఆర్థిక సహాయం..

  • In Film
  • November 17, 2019
  • 207 Views
పునాదిరాళ్లు’ దర్శకుడికి ఆర్థిక సహాయం..

చిరంజీవి మెగాస్టార్‌గా అవతరించడానికి పునాదులు వేసిన పురాది రాళ్లుచిత్ర దర్శకుడు రాజ్ కుమార్‌కు చిత్ర పరిశ్రమ వ్యక్తులు ఆర్థిక సహాయం అందించారు.అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడమే కాక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న వార్త బయటకు రావడంతో ప్రసాద్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్టనర్ సురేష్ రెడ్డి స్పందించారు. తార్నాకలో ఉన్న దర్శకుడి ఇంటికి వెళ్లి రూ.41 వేలు అందించారు.అలాగే, ‘మనం సైతంతరపున నటుడు కాదంబరి కిరణ్ కుమార్ రూ.25 వేలు అందించారు. రాజ్ కుమార్ పరిస్థితి చూసిన కిరణ్ మనం కూడా సాయం చేద్దామని గ్రూపులో పెట్టిన అభ్యర్థనకు పలువురు నటులు, సినీ జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు స్పందించారు. వారందించిన మొత్తాన్ని కిరణ్స్వయంగా వెళ్లి రాజ్కుమార్కు అందించారు. స్పందించిన ప్రతి ఒక్కరికీ రాజకుమార్కృతజ్ఞతలు తెలిపారు

 

తాజా సమాచారం