రవితేజ ఫోటోపై దర్శకుడి క్లారిటీ..

  • In Film
  • August 25, 2019
  • 126 Views
రవితేజ ఫోటోపై దర్శకుడి క్లారిటీ..

రవితేజ నటిస్తున్న కొత్త చిత్రంలో ఫోటో ఇదేనంటూ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొటంటిన ఫోటోపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఫోటో అఫీషియల్‌ కాదని, త్వరలోనే అధికారిక ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తామని దర్శకుడు వీఐ ఆనంద్‌ వెల్లడించారు. పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తున్న ఫోటోపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారుఫోటోలోని యువకుడు అచ్చుగుద్దినట్లు రవితేజలానే ఉండడంతో సినీ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరూ నిజమైన రవితేజగానే భ్రమపడ్డారు.రవితేజ కొత్త చిత్రం డిస్కోరాజాలో రవితేజ ద్విపాత్రిభిన‌యం పోషించ‌నుండగా అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos