ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు

గుంటూరు : తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఎసిబి) అధికారులు శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేసారు. సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణపై ఆ సంస్థ చైర్మన్ అయిన ధూళిపాళ్ల నరేంద్రపై ఎసిబి 408, 409, 418, 420, 465, 471, 120 బీ , రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos