దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్టు

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్టు

న్యూ ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో నగదు అక్రమ బదిలీ ఆరోపణపై బుధవారం ఉదయం ఈడీ మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రును అరెస్టు చేసింది. నిందితుడు ఇండోస్పిరిట్స్ సంస్థ ఎండీ. దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన సన్నిహితుడు విజయ్ నాయర్ను మంగళవారం సీబీఐ అరెస్టు చేసింది. ఈ పరిణామాలు భాజపా, ఆప్ మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఇదంతా ఆప్ను నిలువరించేందుకు కాషాయ పార్టీ చేస్తున్న కుటిల యత్నమని ఆప్ మండి పడుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos