మిస్‌ క్వీన్‌ తెలంగాణ దీప్తి

మిస్‌ క్వీన్‌ తెలంగాణ దీప్తి

హైదరాబాద్ : కొచ్చిలో జరిగిన మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2021 పోటీల్లో దీప్తి శ్రీరంగం మిస్ క్వీన్ తెలంగాణగా ఎంపికైందని మణప్పురం, పెగాసస్ సంస్థల నిర్వాహ కులు వెల్లడించారు. కేరళకు చెందిన అన్సీ కబీర్ మిస్ సౌత్ ఇండియా 2021 టైటిల్ను గెలుచుకుంది. మిస్ చంద్రలేఖ నాథ్, శ్వేతా జయరామ్ తరువాతి స్థానాల్లో నిలి చారని తెలిపారు. కేరళకు చెందిన అన్సీ కబీర్ మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2021 టైటిల్ను కైవసం చేసుకున్నారు. అలాగే మొదటి రన్నరప్గా చంద్రలేఖ నాథ్. సెకండ్ రన్నరప్గా శ్వేతా జయరాం నిలి చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos