వాళ్లని ఎందుకు ప్రశ్నించరు?

  • In Film
  • October 12, 2019
  • 117 Views
వాళ్లని ఎందుకు ప్రశ్నించరు?

మీటూ ఉద్యమం ఊపందుకున్నాక అన్ని రంగాల్లో మహిళలపై వేధింపులు చాలా వరకు తగ్గిపోయాయి.ముఖ్యంగా లైంగిక వేధింపులపై తరచూ వార్తలు వినిపించే సినీ పరిశ్రమలో ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో మీటూ ఉద్యమం,లైంగిక వేధింపుల గురించి ఎదరైన ప్రశ్నకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ఆసక్తికర సమాధానం ఇచ్చింది.అందరూ మీటూ ఉద్యమానికి సంబంధించి సినీ ప్రముఖులనే ప్రశ్నించడం సరికాదని మహిళలని వేధించిన వారిలో కొందరు క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకొని ఆయా రంగాల ప్రముఖులను కూడా దీనిపై ప్రశ్నించాలని బదులిచ్చింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos