దావూద్ ఇబ్రహీం అనుచరుడి మృతి

ముంబై :అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు షకీల్ అహ్మద్ షేక్ అలియాస్ లంబు షకీల్ గుండెపోటుతో ముంబయిలోని జస్లోక్ ఆసుపత్రిలో సోమ వారం మృతి చెందాడు. హృద్రోగంతో గత కొంత కాలంగా చికిత్స పొందుతున్నాడు. ముంబై పేలుళ్ల కేసులో దావూద్ తో పాటు లంబూ షకీల్ కీలక నిందితుడు. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లో తలదాచుకోగా అతని అనుచరులు మాత్రం ముంబయిలోనే ఉంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos