తమన్నా డేటింగ్ ముచ్చట

  • In Film
  • March 27, 2019
  • 136 Views
తమన్నా డేటింగ్ ముచ్చట

ముంబై : మిల్కీ బ్యూటీ తమన్నా డేటింగ్‌పై తన మనసులోని మాట బయట పెట్టింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో డేటింగ్‌కు వెళ్లాలని ఉందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో విక్కీ అద్భుతంగా నటించాడని కితాబునిచ్చింది. మీటూ ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ…తమకు ఎదురైన అనుభవాల గురించి చర్చించుకోవడానికే ఈ ఉద్యమం ఉంది. ఆషామాషీగా కాకుండా దీన్ని మరింత సీరియస్‌గా తీసుకుని ఉంటే చిత్ర రంగంలో మనం కోరుకున్న మార్పులను చూసి ఉండేవాళ్లం…అని తమన్నా వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos