మహిళా మావోయిస్టు మృతి

మహిళా మావోయిస్టు మృతి

దంతెవాడ: రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు 400 కి.మీ దూరంలో గుమల్నార్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఉదయం 6.30 గంటలకు గీదాం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు – వైకో పెక్కో (24)మృతి చెందారు. ఘటనా స్థలంలో రెండు కిలోల పేలుడు పదార్ధాలు, 2 తుపాకులను పోలీసుల్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు 400 కిలో మిటర్ల దూరంలో చోటు చేసు కుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos