మరో మల్టీస్టారర్‌కు వెంకీ గ్రీన్‌సిగ్నల్‌..

  • In Film
  • December 10, 2019
  • 107 Views
మరో మల్టీస్టారర్‌కు వెంకీ గ్రీన్‌సిగ్నల్‌..

కొద్ది కాలంగా తన వయసుకు తగ్గ పాత్రల చిత్రాల్లో నటిస్తూ మరోవైపు కుర్ర హీరోలతో కలసి మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను,అభిమానులను అలరిస్తున్న వెంకటుశ్‌ మరోసారి మల్టీస్టారర్‌లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం.అసురన్‌ రీమేక్‌ అనంతరం ఆకుల శివ దర్శకత్వంలో మల్టీస్టారర్‌లో నటించడానికి వెంకీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆకుల శివ వినిపించిన ఒక కథ సురేశ్ బాబుకి బాగా నచ్చిందట. మల్టీస్టారర్ కథలో, ఒక కథానాయకుడిగా వెంకటేశ్ .. మరో కథానాయకుడిగా నాని పేర్లు వినిపిస్తున్నాయి. నాని అయితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని సురేశ్ బాబు వ్యక్తం చేశారట..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos