అవినీతి పరులకు అందలం పరివార్‌ విధానం

అవినీతి పరులకు అందలం పరివార్‌ విధానం

హైదరాబాద్: మత మార్పిడి శుద్ధికి బదులు భ్రష్టులకు శుద్ది చేసి. బీజేపీలో చేర్చుకోవడమే సంఘ్ పరివార్ విధానమని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరు లతో మాట్లాడారు. భాజపాలో చేరగానే వాళ్లంతా పునీతులైనట్లు చెప్పడం భాజపా ద్వంద్వ వైఖరికి నిదర్శన మన్నారు.‘భాజపాని వ్యతిరేకించే ప్రముఖుల్ని హింసించడమే ప్రస్తుత రాజ్య పాలన. దానికి ఉదాహరణే రెడ్డి బ్రదర్స్కు అందలం.చిదంబరానికి అంధకారం’అని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos