ఆరు నెలల్లో కరోనాకు ఔషధం

ఆరు నెలల్లో కరోనాకు ఔషధం

ముంబై: వచ్చే ఆరు నెలల్లో కరోనా వైరస్ నివారణకు ఔషధాన్ని రూపొందించనున్నట్లు సిప్ల సంస్థ ఇక్కడ తెలిపింది. ఇందు కోసం ప్రభుత్వ వైద్య పరిశోధనాలయాలతో సిప్లా భాగ స్వామ్యాన్ని ఏర్పరుచుకోనుంది. తమ సంస్థ ఇప్పటికే స్విట్జర్లాండ్కు చెందిన రోచేజ్ రూపొందించిన యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ యాక్టెమ్రాను భారత్లో పంపిణీ చేసిందని సిప్లా స్థాపకుడు యూసుఫ్ హమిద్ తెలిపారు. ఇది తీవ్రమైన ఊపిరి తిత్తుల సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగ పడుతుంది. కరోనా నివారణకు సమర్థంగా పని చేస్తుందని నిరూపిత మయ్యింది. ప్రస్తుతానికి కోవిడ్ -19కు తగిన చికిత్స లేదు. దీనికి హెచ్ఐవి, యాంటీ వైరల్, యాంటీ మలేరియల్ ఔషధాలతో చికిత్స చేస్తున్నారని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos