హొసూరు స్టాన్ఫోర్డ్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు

హొసూరు స్టాన్ఫోర్డ్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు

హొసూరు : ఇక్కడికి కాసువుగట్టా సమీపంలోని స్టాన్ఫోర్డ్‌ పాఠశాలలో క్రిస్మస్‌ వేడుకలను అతి వైభవంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ మెరిజోకొబ్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో కేక్ కట్‌ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసి పాఠశాల ఆవరణలో కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos