చిరంజీవి నమ్మిన బంటుగా అర్జున్

చిరంజీవి  నమ్మిన బంటుగా అర్జున్

హైదరాబాదు : మలయాళంలో విజయవంతమైన – లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ లో ఒక ముఖ్య పాత్రను అల్లు అర్జున్ చేయనున్నాడనేది తాజా సమా చారం. లూసిఫర్- కథానాయకుడు మోహన్ లాల్ కి నమ్మిన బంటుగా జాయేద్ మసూద్గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. ఆ పాత్రను అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. దీనికి అల్లు అర్జున్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos