న్యూ ఢిల్లీ: కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు ఈ నెలకు రూ. 47,541 కోట్లను విడుదల చేసింది.ఇంకా అడ్వాన్స్ గా మరో రూ. 47,541 కోట్లూ అందించనుంది.