విజయం మాదే..కారుకు బ్రేకులు లేవు: టీఆర్ఎస్

విజయం మాదే..కారుకు బ్రేకులు లేవు: టీఆర్ఎస్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని, కారుకు బ్రేకులు లేవని, మేయర్ పీఠం తమదేనని టీఆర్ఎస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతున్నందున పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. వందకుపైగా సీట్లు గెలుచుకుంటామని ఆశించారు. హైదరాబాద్లో మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos