బ్రేకులు పడని ఏడు వేల బుల్లెట్లు

బ్రేకులు పడని ఏడు వేల బుల్లెట్లు

న్యూఢిల్లీ:సరిగ్గాపడని బ్రేకులున్న ఏడు వేల మోటారు సైకిళ్లను కొనుగోలు దార్లనుంచి తిరిగి సమీకరించినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మంగళవారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపింది. గత మార్చి 20 నుంచి ఏప్రిల్ 30, 2019 మధ్య తయారైన వాహనాల్లో బ్రేక్ కాలిపర్ బోల్ట్ సరిగా పనిచేయనట్లు గుర్తించామన్నారు. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా వాటిని సరిచేస్తామని పేర్కొంది. సమస్య ఉన్న వాహనాల్ని స్వచ్ఛందగా మరమ్మతు చేస్తామని వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos