భాగ్యనగరంలో బీర్‌ల కరువు

భాగ్యనగరంలో బీర్‌ల కరువు

హైదరాబాద్ : తెలంగాణ రాజధానిలో చల్ల చల్లటి బీర్లకు కరువు. మండే ఎండల నుంచి ఊరటకు పాన ప్రియులు మద్యం అంగళ్లకు వెళ్లినపుడు ‘ నో బీర్ ‘ ఫలకాలు దర్శనమిస్తున్నాయి. బీర్ల తయారీకి తగినంత నీరు సరఫరా లభించక పోవటం ఇందుకు ప్రధాన కారణం. రోజుకు 2.5 లక్షల పెట్టెల బీర్లు ఉత్పత్తి చేసే కంపెనీలు ఇప్పుడు 1.5 లక్షల పెట్టెలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక్కో మద్యం అంగడికి 25-30 పెట్టెల్ని మాత్రమే సరఫరా చేస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos