భీమ్ ఆర్మీ కార్యకర్తల అరెస్టు

భీమ్ ఆర్మీ కార్యకర్తల అరెస్టు

న్యూఢిల్లీః భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్, సంస్థ కార్యకర్తల్ని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.ఇక్కడి సంత్ రవిదాస్ ఆలయాన్ని కూల్చివేసినందుకు నిరసనగా భీమ్ ఆర్మీ చేపట్టిన న ప్రదర్శన హింసాత్మకం కావడం ఇందుకు కారణం. ఆందోళనకారుల్లో కొందరు పోలీసులతో ఘర్షణ పడి నపుడు కొందరు పోలీసులు గాయ పడినట్లు ఢిల్లి డిప్యూటి పోలీసు కమిషనరు చిన్మయ్ బిస్వాల్ విలేఖరులతకు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos