బాలకృష్ణ, రానాతో మల్టీస్టారర్ సినిమా?

బాలకృష్ణ, రానాతో మల్టీస్టారర్ సినిమా?

హైదరాబాదు: బాలకృష్ణ, దగ్గుబాటి రానా పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోసియుమ్’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. అయప్పనుమ్ నాయర్ అనే పోలీసు అధికారి, రిటైర్డ్ హవల్దార్ కోషి కురియన్ మధ్య జరిగే ఈగో వార్ తో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో హిట్టయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos