బాహుబలి భూరి విరాళం

బాహుబలి భూరి విరాళం

అమరావతి : నటుడు ప్రభాస్ కరోనాపై సమరానికి రూ .4 కోట్లు విరాళాన్ని ప్రకటించాడు.. ఇంత పెద్ద మొత్తంలో దేశంలో కెల్లా విరాళాన్ని ప్రకటించిన ఏకైక నటుడు ప్రభాస్ కావడం విశేషం. ఇందులో య తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ నిధికి రూ 50 లక్షలు వంతున, మిగతా మొత్తాన్ని ప్రధాని సహాయ నిధికి అందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos