కేజ్రీవాల్‌ ను బెదిరించిన బీజేపీ నేత అరెస్ట్‌

కేజ్రీవాల్‌ ను బెదిరించిన బీజేపీ నేత అరెస్ట్‌

న్యూ ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ ల్ను చంపేస్తానని బెదింరించిన ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. మార్చి 30 న జరిగిన నిరసన ప్రదర్శనలో అరవింద్ కేజ్రీవాల్ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. సంబంధిత వీడియోలను ఆప్ నేతలు పోలీసులకు అందించారు. బగ్గాను అరెస్టు గురించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ ట్విట్టర్లో వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos