గోటితో పోయేదానికి..గొడ్డలా?

గోటితో పోయేదానికి..గొడ్డలా?

రాజోలు : జనసేన శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ మంగళ వారం పోలీసులు అరెస్టు చేయటాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఖండించారు. ‘ప్ర జల తరపున పోలీస్ స్టేషన్ కి వెళ్లిన రాపాకను అరెస్టు చేయడం అసమంజసమ’ని అభిప్రాయ పడ్డారు.గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తీసుకు వచ్చా రని అభివర్ణించారు. నెల్లూరులో వైకాపా శాసనసభ్యుడు పత్రికా సంపాదకుడి పై    దాడికి ప్రయత్నించిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకో లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే తాను రాజోలు వచ్చి పోరాడతానని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos