ప్రపంచ కప్పునకు ఇదే ఆసీస్ జట్టు

  • In Sports
  • April 15, 2019
  • 132 Views
ప్రపంచ కప్పునకు ఇదే ఆసీస్ జట్టు

ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, ఉస్మాన్‌
ఖవాజా, స్టీవెన్‌ స్మిత్‌, షాన్‌ మార్ష్‌, మాక్స్‌వెల్‌, స్టొయినిస్‌, స్టార్క్‌, ఆడమ్‌
జంపా, బెహ్రెండర్ఫ్‌, నాథన్‌ లయన్‌, కౌల్టర్‌ నైల్‌, కమిన్స్‌, అలెక్స్‌ కేరీ (వికెట్‌
కీపర్‌), రిచర్డ్‌సన్‌

సిడ్నీ : ఇంగ్లండ్‌లో వచ్చే నెల ఆఖరు నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ క్రికెట్‌ కప్పునకు ఆసీస్‌ జట్టును ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గురైన మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ లకు జట్టులో అవకాశం లభించింది. వారిద్దరిపై నిషేధం ఇటీవల ముగిసింది. ప్రస్తుతం వీరిద్దరూ ఐపీఎల్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి స్థానం లభించడంతో బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, ఫాస్ట్‌ బౌలర్‌ హెజిల్‌వుడ్‌లకు ఉద్వాసన తప్పలేదు. ప్రపంచ కప్పులో ఆసీస్‌ జూన్‌ ఒకటిన ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos