మళ్లీ పాత దుస్తుల్లో రాజ్య సభ మార్షల్స్

మళ్లీ పాత దుస్తుల్లో రాజ్య సభ మార్షల్స్

న్యూఢిల్లీ : రాజ్యసభలో సోమవారం మార్షల్స్ పాత రకం దుస్తులు- బంద్గలా వస్త్రాల్ని ధరించారు. తలపాగా లేకపోవడం గమనార్హం. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా గత సోమవారం నుంచి మార్షల్స్ సైనిక అధికారుల తరహా దుస్తుల్ని ధరించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావటంతో మళ్లీ పాత దుస్తుల్లోకి మళ్లారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos