ఆంధ్రకు అన్యాయం

ఆంధ్రకు అన్యాయం

అమరావతి: కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శిం చారు. ‘ఒక్క కొత్త రైలు పథకాన్నీ ప్రకటించలేదు. విమానా శ్రయాల భివృద్ధికి నిదులు ఇవ్వలేదు. ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించ లేదు. పారిశ్రా మిక రాయితీలు, సబ్సిడీల ఊసే లేద’ని మండి పడ్డారు.రైతుల ఆదాయం రెండింతలు చేస్తారనే విషయమై స్పష్టత లేన్నారు. పోల వరం నిధులు త్వరితగతిన విడుదల చేయాలని, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి పక్షపాత ధోరణి మంచిది కాదన్నారు.జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో పోరాడతామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos