దారుణ హత్యలు.. మనకు తలవంపులు

దారుణ హత్యలు.. మనకు తలవంపులు

కోల్కతా: ‘ముర్షిదాబాద్లో గురువారం ఆరెస్సెస్ కార్యకర్త కుమారుడు, గర్భిణి అయిన భార్య, మన సొంత పశ్చిమ బంగలో దారుణ హత్యకు గుర య్యారు. ఈ చర్యకు కారణం ఏమైనా కావచ్చు. మనందరికీ సిగ్గుచేట’ని ఒకప్పటి నటి, ప్రముఖ సామాజిక సేవకురాలు అపర్ణా సేన్ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘సీఎం మేడమ్. ఈ దారుణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించండి. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోండి. పశ్చిమ బెంగాల్లోని పౌరులందరి రక్షణ బాధ్యత మీదే. మీరు అందరికీ ముఖ్యమంత్రి’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos