ఆనందపుటంచుల్లో కోహ్లీ, అనుష్క

ఆనందపుటంచుల్లో కోహ్లీ, అనుష్క

క్రికెట్‌ నుంచి విరామం దొరికిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, తన భార్య అనుష్కశర్మతో కలిసి న్యూజిలాండ్‌లో ఆహ్లాదంగా గడుపుతున్నాడు. ఒక సరస్సు దగ్గర.. అందమైన వాతావరణంలో వీళ్లిద్దరూ కౌగిలించుకుని తన్మయత్వంలో ఉన్న చిత్రాన్ని విరాట్‌.. తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. అతను పోస్టు చేసిన కాసేపటికే ఈ ఫొటో సోషల్‌ మీడియా విస్తృతమైంది. కామెంట్లు, రీట్విట్‌లతో ఈ పోస్టు నిండిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos