అమితాబ్ ఆపన్న హస్తం

అమితాబ్ ఆపన్న హస్తం

ముంబై : కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన లక్ష మంది దినసరి సినీ కార్మికులను ఆదుకునేందుకు అమితాబ్ బచ్చన్ ఆపన్న హస్తాన్ని అందించారు. లక్ష సినీ కార్మికుల కుటుంబాలకు నెలకు సరిపడే ఆహార పదార్థా ల్ని అందిస్తామని ప్రకటించారు. ఇందుకు సోనీ పిక్చర్స్ నెట్ వర్క్, కల్యాణ్ జ్యువెల్లర్స్ మద్దతు ఇవ్వునున్నాయి. ఆ కుటుంబాలకు ఎప్పటి నుంచి సాయాన్ని అందిస్తారో తెలపలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos