పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మమూ పాటించని వాడే బాబు

పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మమూ పాటించని వాడే బాబు

అమరావతి: త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ రెండు పార్టీల పొత్తుపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మరోసారి ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మమూ పాటించని వాడే బాబు అని విమర్శించారు. ఈ విషయాన్ని తెలుసుకో తమ్ముడు పవన్ కల్యాణ్ అంటూ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos