వికాస్ దూబే అనూయాయి అమర్ దూబే హతం

వికాస్ దూబే అనూయాయి అమర్ దూబే హతం

న్యూఢిల్లీ : కరడు గట్టిన గూండా వికాస్ దూబే సన్నిహిత అనుచరుడు అమర్ దూబేను హిమాచల్ ప్రదేశ్, హమీర్ పూర్ పట్టణంలో ప్రత్యేక పోలీసు దళం కాల్చి చంపింది. కాన్పూరులో 8 మంది పోలీసులను హతమార్చిన వికాస్ దూబే, అతని ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. 40 ప్రత్యేక పోలీసు బృందాలు వికాస్ దూబే కోసం గాలి స్తున్నాయి. బిజనూర్ పట్టణంలో వికాస్ దూబే కొందరితో కలిసి కారులో వెళుతున్నట్లు పోలీసులు సోమవారం రాత్రి గుర్తించారు.

తాజా సమాచారం