అర్జున్ సినిమాకి రెండు అక్షరాల టైటిల్

అర్జున్  సినిమాకి రెండు అక్షరాల టైటిల్

హైదరాబాదు: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్న సినిమా శీర్షిక పేరునూ రెండు అక్షరాలతోనే రూపొందించనున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా ఈ కథలో ముఖ్యాంశం. గతంలో సుకుమార్ – అర్జున్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. ఆ సంవేదన ప్రకారమే తాజా చిత్రానికి కూడా రెండు అక్షరాల శీర్షికను ఖరారు చేసే ఉద్దేశంతో సుకుమార్ ఉన్నాడని తెలిసింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 8వ తేదీన పోస్టర్ ను విడుదల చేయనన్నారు. ఆ రోజే సినిమా పేరూ ప్రకటిస్తారని తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos