అక్కినేని ఫ్యామిలీ పిక్‌..

  • In Film
  • December 13, 2019
  • 107 Views
అక్కినేని ఫ్యామిలీ పిక్‌..

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సోదరుడు వెంకట్ కుమారుడు ఆదిత్య, ఐశ్వర్యల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. చెన్నైలో జరిగిన వేడుకకు నాగార్జున, అమల, నాగార్జున సోదరి నాగసుశీల, సుమంత్, సుశాంత్, నాగ చైతన్య, అఖిల్ తో పాటు వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అఖిల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. సందర్భంగా ఆదిత్యకు శుభాకాంక్షలు తెలిపాడు. ఫొటోను చూసిన నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు. ఫొటోలో సమంత లేకపోవడాన్ని ప్రశ్నించారు. ‘సమంత ఎక్కడ?’ అంటూ ఆరాతీశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos