బీజేపీ టీకాలకు వ్యతిరేకం

లఖ్నవూ: ‘నేను బీజేపీ టీకాలకు వ్యతిరేకం. భారత ప్రభుత్వ టీకాలనే తాను వేసుకుంటానని సమాజవాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మంగళ వారం ట్విట్టర్లో వెల్లడించారు. ‘ నేనూ వ్యాక్సిన్ వేసు కుంటా ను. టీకాల్లేక ఇప్పటిదాకా వేసుకోని వాళ్లూ ముందుకొచ్చి వ్యాక్సిన్లు వేసుకోవాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos