సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం

సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం

న్యూ ఢిల్లీ: కొత్త సాగు చట్టాల రద్దు ముసాయిదాసోమవారం లోక్సభలో మూజువాణి వోటుతో ఆమోదాన్ని పొందింది. విపక్షాల ఆందోళనల మధ్య సాగు మంత్రి తోమర్ చట్టా ల రద్దు ముసాయిదాను సభలో ప్రవేశ పెట్టారు. దీనిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ డిమాండ్ను తిరస్కరించిన స్పీకర్ ఓంబిర్లామూజువాణి ఓటుతో సాగు చట్టాల ర ద్దు ముసాయిదాను మూజువాణి వోటుతో ఆమోదించారు. తిరిగి సభను మదధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos