ఆదిత్య 369 స్పూర్తిగా ప్రభాస్ చిత్రం

ఆదిత్య 369 స్పూర్తిగా ప్రభాస్ చిత్రం

విజయ వాడ: ప్రభాస్ కథా నాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ఆదిత్య 369’ తరహాలో ఒక భారీ చిత్రాన్ని రూపొందించ నున్నాడు. ఇందుకు సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు సినిమాను తీస్తామని నాగ్ అశ్విన్ చెప్పాడు. గత కాలానికి, భవిష్యత్తులోకి వెళ్లడం వంటివి ఇందులో ఉంటాయన్నారు. 80న శాతం చిత్రీకరణ గ్రీన్ మ్యాట్ జరుగుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజా సమాచారం