ఏసీ బోగీలో ఒక్కరూ లేరు..

ఏసీ బోగీలో ఒక్కరూ లేరు..

హైదరాబాదు: తిరుపతి వెళ్లే ఏ రైలైనా గతంలో నిత్యం రద్దీగా ఉండేది. ఒకటి, రెండు నెలల ముందే బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జూన్ 1 నుంచి ప్రారంభించిన తిరుపతి- నిజామాబాద్ (రాయలసీమ ఎక్స్ప్రెస్) ప్రత్యేక రైలులో సగం బెర్తులు కూడా నిండటం లేదు. శనివారం సాయంత్రం తిరుపతి నుంచి నిజామాబాద్ బయలుదేరిన ఈ రైలులో 8 ఏసీ బోగీలు ఉండగా.. 40 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. సికింద్రాబాద్ వచ్చేసరికి ఏడుగురు మిగిలారు. నిజామాబాద్ వరకూ వారు మాత్రమే ప్రయాణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos