తైపే: తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. చైనా, తైవాన్ మధ్య ఉండే విభజన రేఖను 20 చైనా యుద్ధ విమానాలు, 10 యుద్ధనౌకలు దాటి వచ్చి అక్కడే ఉన్నట్లు వెల్లడించింది. క్షిపణులు కలిగిన చైనా విమానాలు గాలిలో ఎగురుతున్నాయి.