కరుణ లేని కథానాయికలు

కరుణ లేని కథానాయికలు

హైదరాబాదు: కథానాయికలపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ మంగళవారం ఆగ్రహించారు. తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు వారి నుంచి ఎలాంటి సాయం రాకపోవడమే ఇందుకు కారణం. ‘ముంబై నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు ఇక్కడ పని చేస్తున్నారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నిధికి ఎవరూ స్పందించడం లేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కేవలం లావణ్య త్రిపాఠి వంటి వారు మాత్రమే స్పందించార’ న్నారు.

తాజా సమాచారం