లాభాల బోణి

లాభాల బోణి

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9.36 గంటలకు సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 28,696 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 8,369 వద్ద ఉన్నాయి. చైనా మెల్లగా కుదుట పడుతుండటం మార్కెట్లకు ఊరట లభించింది. కంపెనీలకు పంపిణీ వ్యవస్థలు పునరుద్ధరుణ జరుగుతుందని మదుపర్లు నమ్మడం సూచీల మెరుగుదలకు కారణం. సూచీలు తొలుత భారీ లాభాలతో మొదలైన మెల్లగా తగ్గుతుండటం గమనార్హం. టాటాస్టీల్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు రెండు శాతం లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 10శాతం పడిపోయింది.

తాజా సమాచారం